IPL 2022 : SRH Social Media Admin Gets Trolled By Fans | Oneindia Telugu

2022-04-11 35

IPL 2022 : Sunrisers Hyderabad, who have won the IPL 2022 season for the first time after two consecutive defeats, will take on the Gujarat Titans. Gujarat Titans Sunrisers looks stronger than Hyderabad. However, netizens are angry over the edit tweet made by Sunrise Hyderabad social media admin in the wake of this match.
#IPL2022
#SRH
#SRHvsGT
#KaneWilliamson
#OrangeArmy
#SunrisersHyderabad
#AbhishekSharma
#NicholasPooran
#AidenMarkram
#KaviyaMaran
#WashingtonSundar
#RomarioShepherd
#RahulTripati
#TNatarajan
#BhuvneshwarKumar
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత తొలి విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. గుజరాత్ టైటాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే బలంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా అడ్మిన్ చేసిన ఎడిట్ ట్వీట్‌‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.